Skip to main content

గ్రూపు నిబంధనలు

గ్రూపు నిబంధనలు
01. ఈ గ్రూపు ఏ యూనియన్ కి సంబంధించినది కాదు
02. యూనియన్ కి సంబంధించిన ఏ విషయాలు కూడా ఈ గ్రూపులో చర్చించరాదు
03. ఈ గ్రూపు యొక్క ముఖ్య ఉద్దేశం మనం టెక్నికల్గా తెలిసిన విషయాలు వేరొకరి
      తెలియ చెప్పుటకు,  తెలియని విషయాలు తెలుసుకొనుటకు మాత్రమే
04. ఎటువంటి రాజకీయాలకు ఈ గ్రూపు నందు తావులేదు.
05. గ్రూపు సభ్యులందరూ స్నేహపూర్వకంగా మెలగవలెను లేనిచో గ్రూపు నుండి
       వైదొలగవచ్చు అటువంటి వారికి కట్టిన ఏ విధమైన రుసుము తిరిగి ఇవ్వబడదు
06. వరుసగా మూడు మీటింగ్ లకి రాని వారిని గ్రూపు నుండి
      తొలగించడం జరుగుతుంది
07. గ్రూప్ లో జరిగే ఏ విషయానికైనా ప్రతి సభ్యుడు స్పందించ వలెను లేనియెడల
      తొలగించబడును
08. టెక్నికల్ గా డెవలప్ అవ్వాలనుకునే ఏ అసోసియేషన్ సభ్యుడైన  ఈ గ్రూప్
       నందు జాయిన్ చేసుకోవడం జరుగుతుంది
09. ప్రతి నెల మీటింగ్ రోజున ₹100 చెల్లించవలెను
10. ఈ నిబంధనలకు ప్రతి సభ్యుడు కట్టుబడి ఉండాలి. లేనియెడల నిర్మొహమాటంగా
      రిమూవ్ కావచ్చు

Comments