Skip to main content

Posts

Showing posts from March, 2020

గ్రూపు నిబంధనలు

గ్రూపు నిబంధనలు 01. ఈ గ్రూపు ఏ యూనియన్ కి సంబంధించినది కాదు 02. యూనియన్ కి సంబంధించిన ఏ విషయాలు కూడా ఈ గ్రూపులో చర్చించరాదు 03. ఈ గ్రూపు యొక్క ముఖ్య ఉద్దేశం మనం టెక్నికల్గా తెలిసిన విషయాలు వేరొకరి       తెలియ చెప్పుటకు,  తెలియని విషయాలు తెలుసుకొనుటకు మాత్రమే 04. ఎటువంటి రాజకీయాలకు ఈ గ్రూపు నందు తావులేదు. 05. గ్రూపు సభ్యులందరూ స్నేహపూర్వకంగా మెలగవలెను లేనిచో గ్రూపు నుండి        వైదొలగవచ్చు అటువంటి వారికి కట్టిన ఏ విధమైన రుసుము తిరిగి ఇవ్వబడదు 06. వరుసగా మూడు మీటింగ్ లకి రాని వారిని గ్రూపు నుండి       తొలగించడం జరుగుతుంది 07. గ్రూప్ లో జరిగే ఏ విషయానికైనా ప్రతి సభ్యుడు స్పందించ వలెను లేనియెడల       తొలగించబడును 08. టెక్నికల్ గా డెవలప్ అవ్వాలనుకునే ఏ అసోసియేషన్ సభ్యుడైన  ఈ గ్రూప్        నందు జాయిన్ చేసుకోవడం జరుగుతుంది 09. ప్రతి నెల మీటింగ్ రోజున ₹100 చెల్లించవలెను 10. ఈ నిబంధనలకు ప్రతి సభ్యుడు కట్టుబడి ఉండాలి. లేనియెడల నిర్మొహమాటంగా       రిమూవ్ కావచ్చు