గ్రూపు నిబంధనలు 01. ఈ గ్రూపు ఏ యూనియన్ కి సంబంధించినది కాదు 02. యూనియన్ కి సంబంధించిన ఏ విషయాలు కూడా ఈ గ్రూపులో చర్చించరాదు 03. ఈ గ్రూపు యొక్క ముఖ్య ఉద్దేశం మనం టెక్నికల్గా తెలిసిన విషయాలు వేరొకరి తెలియ చెప్పుటకు, తెలియని విషయాలు తెలుసుకొనుటకు మాత్రమే 04. ఎటువంటి రాజకీయాలకు ఈ గ్రూపు నందు తావులేదు. 05. గ్రూపు సభ్యులందరూ స్నేహపూర్వకంగా మెలగవలెను లేనిచో గ్రూపు నుండి వైదొలగవచ్చు అటువంటి వారికి కట్టిన ఏ విధమైన రుసుము తిరిగి ఇవ్వబడదు 06. వరుసగా మూడు మీటింగ్ లకి రాని వారిని గ్రూపు నుండి తొలగించడం జరుగుతుంది 07. గ్రూప్ లో జరిగే ఏ విషయానికైనా ప్రతి సభ్యుడు స్పందించ వలెను లేనియెడల తొలగించబడును 08. టెక్నికల్ గా డెవలప్ అవ్వాలనుకునే ఏ అసోసియేషన్ సభ్యుడైన ఈ గ్రూప్ నందు జాయిన్ చేసుకోవడం జరుగుతుంది 09. ప్రతి నెల మీటింగ్ రోజున ₹100 చెల్లించవలెను 10. ఈ నిబంధనలకు ప్రతి సభ్యుడు కట్టుబడి ఉండాలి. లేనియెడల నిర్మొహమాటంగా రిమూవ్ కావచ్చు